మొగ్గ

2023-07-04 08:11:28.0

https://www.teluguglobal.com/h-upload/2023/07/04/791242-mogga.webp

మొగ్గలోని అందం

విచ్చుకుంటొ్ంది

మనసులను

రంజింప చేస్తోంది

ముచ్చటైన సుమసోయగాన్ని

ముట్టుకోకండి

ముడుచుకు పోతుందేమో !

-పొత్తూరి సుబ్బారావు

Mogga,Telugu Kavithalu,Potturi Subbarao