2025-01-07 06:02:18.0
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ
https://www.teluguglobal.com/h-upload/2025/01/07/1392198-ponnam-gadkari.webp
రాష్ట్రాల రవాణ శాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి వివరించారు.
Transport Ministers,Meeting,Delhi,Nitin Gadkari,Ponnam Prabhakar