2025-02-23 07:32:31.0
ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందు స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయ విశేషం
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని స్వయంభూ శ్రీ శంభు లింగేశ్వరస్వామిని సూర్యకిరణాలు తాకాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందు స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయ విశేషం. కిరణాలు పడే సమయంలో లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం
Sun’s rays,Touching,Shambhu Lingeshwara Swamy,Suryapet dist