సీఎం రేవంత్‌ రెడ్డితో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ భేటీ

 

2024-10-16 07:26:42.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369457-revanth-devi-prasad.webp

మ్యూజిక్‌ ఈవెంట్‌ కు ఆహ్వానం

సీఎం రేవంత్‌ రెడ్డితో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్‌ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 19న హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న మ్యూజిక్‌ ఈవెంట్‌ కు రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించారు. ఆయన వెంట నిర్మాత బండ్ల గణేశ్‌ ఉన్నారు.

 

Music Director,Devi Sri Prasad,Musical Event,19th October,CM Revanth Reddy,Deputy CM Mallu Bhatti Vikramarka,Gachibowli Stadium