సౌత్‌ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌

2024-10-10 11:27:10.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/10/1367962-han-kong-nobel-awardee.webp

హాన్‌ కాంగ్‌ కు ప్రకటించిన స్వీడిష్‌ అకాడమీ

సౌత్‌ కొరియా రచయిత్రి హాన్‌ కాంగ్‌ కు సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌ -2024 దక్కింది. ఈ మేరకు స్వీడిష్‌ అకాడమీ ప్రకటన చేసింది. మానవ జీవితంలో ఎదుర్కొనే చారిత్రక బాధలు, దుర్భలత్వాన్ని బహిర్గతం చేసేలా ఆమె సాగించిన గద్య కవిత్వానికి ఈ అవార్డు ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసేకు 2023 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు.

 

Nobel Prize,Literature,South Korean Author,Han Kang,Swedish Academy