సౌదీలో రోడ్డు ప్రమాదం..9మంది భారతీయులు దర్మరణం

https://www.teluguglobal.com/h-upload/2025/01/29/1398567-sodi.webp

2025-01-29 11:14:47.0

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సౌదీలోని జిజినా సమీపంలో జరిగిన ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించినట్లు జెడ్డాలోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి జైశంకర్‌ ట్వీట్టర్‌లో తెలిపారు. ఘటనపై విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.

Saudi Arabia,Jigina,Indian Consulate,Union Minister Jaishankar,road accident,PM Modi,Crime news