స్నేహము

2023-06-10 13:57:55.0

https://www.teluguglobal.com/h-upload/2023/06/10/779787-shenam.webp

స్నేహము సృష్టిలొ తీయన

మాధుర్యము నింపు బ్రతుకు

కర్ధమునిచ్చున్

స్నేహముపంచును ప్రేమను అనుబంధము గూర్చుకురియు

ఆత్మీయతనున్

స్నెహము ఆప్తత మిత్రత అన్యోన్యనురాగరమ్య భావననింపున్

స్నేహము స్నిగ్ధ మనోహర సుమగంధము లలుకు’తోట’

తేనియ ఊటన్!

-చింతలచెరువు మోహనరావు

సికింద్రాబాద్.

Snehamu,Telugu Kavithalu,Chintalacheruvu Mohana Rao