2022-12-25 11:42:06.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/25/432668-harsham.webp
ఆకాశం కాయితమ్మీద
ఆదృశ్యహస్తం గీసే
సప్తవర్ణ చిత్రం
ఇంధ్రధనుస్సు’ వి’ చిత్రం’ !
మబ్బు తండ్రి మనసు
కరిగితే వర్షం
పుడమి తల్లికి
పులకింతల హరిత వర్షం
– గొల్లపూడి రేషేపు (గుంటూరు)
Harsham,Gollapudi Reshepu,Guntur,Telugu Kavithalu