2025-01-31 15:33:17.0
ఇంగ్లాండ్‌పై నాలుగో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన భారత్
ఇంగ్లాండ్‌పై నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. తొలుత కీలక వికెట్లు కోల్పోయినా హర్ధిక్ (53), శివమ్ దూబే (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు భారత్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ 30, అభిషేక్ 29, అక్షర్ 5 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షకిబ్ మహమూద్ 3 ఓవర్టన్2, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
Fourth T20,England,Team India,Pune,Suryakumar Yadav,Tilak Verma,Hardik Pandya,Jos Buttler,Livingston,Bethel,BCCI,ICCI