హృదయా వేదన (కవిత)

2023-02-13 06:57:15.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/13/723006-hru.webp

ఏమని చెప్పను

నా హృదయా వేదన

ఎలా తీరును

నా ఆరాధనా

కాన రానంత

దూరాన నీవు

కలుసుకో లేని

స్థితిలో నేను

అయినా నీవే

నా కళ్ళలో

కదులుతూ

నన్నుక్కిరి

బిక్కిరి చేస్తున్నావూ

తీపిబాధను

రగిలిస్తున్నావు

గుండె కోతను

మిగిలిస్తున్నావు

-పున్నయ్య పాతకోటి

Hrudaya Vedana,Telugu Kavithalu,Punnaiah Patakoti