https://www.teluguglobal.com/h-upload/2023/06/25/500x300_788241-my-zone-credit-card.webp
2023-06-25 08:25:49.0
My Zone Axis Bank Credit Card | షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మై జోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (My Zone Axis Bank Credit Card) ఎంతో బెస్ట్.
My Zone Axis Bank Credit Card | ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ షాపింగ్.. సినిమా టికెట్ల కొనుగోళ్లు, రెస్టారెంట్లలో డైనింగ్ బిల్లు పేమెంట్స్‌తో డిస్కౌంట్ పొందాలని భావిస్తున్నారా.. అయితే మీకు యాక్సిస్ బ్యాంక్ జారీ చేస్తున్న లైఫ్‌టైం ఫ్రీ.. మైజోన్ యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు (My Zone Axis Bank Credit Card) ఎంతో బెటర్. ఇప్పుడు ఫైనాన్సియల్ మార్కెట్‌లో అసంఖ్యాకంగా ఉన్న క్రెడిట్ కార్డులన్నింటితో పోలిస్తే అందరికీ అనుకూలమైంది మైజోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (My Zone Axis Bank Credit Card).
మైజోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (My Zone Axis Bank Credit Card) ఎంట్రీ లెవల్ క్యాటగిరీలోకి వస్తున్నా.. షాపింగ్‌లో అత్యంత ఉత్తేజకరమైన బెనిఫిట్లు, మీ పాకెట్‌లో మనీ ఆదా చేసుకోవచ్చు. షాపింగ్, సినిమా టికెట్ల కొనుగోలుకు, ట్రావెలింగ్ ఖర్చుల కోసం ఎదురుచూసే వ్యక్తుల కోసం డిజైన్ చేసిన క్రెడిట్ కార్డే మైజోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (My Zone Axis Bank Credit Card).
జూన్, జూలై నెలల్లో దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు మైజోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ((My Zone Axis Bank Credit Card) లైఫ్‌టైం ఫ్రీ వ్యాలిడిటీ ఉంటుంది. గోపైసా (GoPaisa) ద్వారా లైఫ్ టైం ఫ్రీ.. మై జోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (My Zone Axis Bank Credit Card) కోసం దరఖాస్తు చేసుకునే వారికి కార్డ్ డిస్పాచ్‌పైన రూ.500 విలువ చేసే గోపైస రివార్డులు లభిస్తాయి.
మైజోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బెనిఫిట్లు ఇలా
షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మై జోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (My Zone Axis Bank Credit Card) ఎంతో బెస్ట్.
జాయినింగ్ ఫీజు: రూ.500 + జీఎస్టీ (వచ్చేనెలాఖరు వరకూ వచ్చే అన్ని అప్లికేషన్లకు లైఫ్‌టైం ఫ్రీ)
జాయినింగ్ బెనిఫిట్: ఫ్రీ సోనీ లివ్ ప్రీమియం వార్షిక సభ్యత్వం (రూ.999)
ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్: కార్డు డిస్‌పాచ్‌పై రూ.500 విలువైన గోపైసా రివార్డ్స్.
వార్షిక ఫీజు: రూ.500 +జీఎస్టీ (రెండో సంవత్సరం నుంచి)
మైజోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు మాఫీ లేదు.
My Zone Axis Bank Credit Card,Axis Bank,Axis Bank Credit Card,Credit Card,Lifetime Free Credit Card,Axis Bank My Zone Credit Card
My Zone Axis Bank Credit Card, Credit Card, Axis Bank, My Zone Credit Card, Lifetime FREE My Zone Axis Bank Credit Card, Lifetime Free Credit Card, Telugu News, Telugu global news, latest telugu news, Business, Busienss News, Axis Bank My Zone Credit Card, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, మై జోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ కార్డు
https://www.teluguglobal.com//business/lifetime-free-my-zone-axis-bank-credit-card-review-features-benefits-943092