ప్రజలకు న్యూఇయర్ విషెష్ చెప్పిన సీఎం మాజీ జగన్‌

2024-12-31 14:45:30.0

తెలుగువారందరికీ మాజీ సీఎంజగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం అందించాలని.. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వైయస్‌ జగన్‌ అభిలషించారు. విజయవంతంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇస్రోశాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Former CM Jagan,Health,New Year,ISRO,AP Goverment,CM Chandrababu,Nara lokesh,YCP,YS Jagan