బడ్జెట్‌ సమావేశం.. విపక్షాల వాకౌట్‌

2025-02-01 05:51:20.0

మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కొరుతూ విపక్షాల నిరసన

https://www.teluguglobal.com/h-upload/2025/02/01/1399358-parlament.webp

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 సంవత్సరానికి గాను లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ కొరుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. అనంతరం సభ నుంచి కొంతమంది వౌకట్‌ చేశారు. విపక్షాల నిరసనల మధ్యే బడ్జెట్‌ ప్రసంగం సాగుతున్నది. 

Opposition stages walkout,As Finance Minister Nirmala Sitharaman,presents,Budget,In Lok Sabha.