లోక్ సభ ముందుకు ఆర్థిక సర్వే

2025-01-31 07:53:48.0

కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఉభయసభల ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399106-nirmala-seetharaman.webp

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. శనివారం కేంద్ర బడ్జెట్ణు ఆర్థికమంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు. 

Union Finance Minister Nirmala Sitharaman,Introduced,Economic Survey,Budget sessions,Parliament