Gold and Silver Price : నేడు (19-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

https://www.teluguglobal.com/h-upload/2022/11/19/500x300_426777-gold-and-silver-prices-in-main-cities-of-the-country.webp
2022-11-19 02:55:34.0

వెండి ధర నిన్నటితో పోలిస్తే కిలోకు అత్యంత స్వల్పంగా రూ.300 తగ్గి రూ.61,900కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బులియన్ మార్కెట్లో బంగారం ధరలో ప్రతిరోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం ధరలో నేడు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేని మార్పు జరిగింది. ఒకరకంగా బంగారం ధర స్థిరంగానే ఉందని చెప్పాలి. శనివారం దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి రూ.48,740కి చేరుకుంది. ఇక 24 క్యారెట్లపై కూడా రూ.10 తగ్గి రూ.53,170కి చేరింది. మరోవైపు వెండి ధర నిన్నటితో పోలిస్తే కిలోకు అత్యంత స్వల్పంగా రూ.300 తగ్గి రూ.61,900కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ. 48,750.. రూ.53,180

విజయవాడలో రూ. 48,740.. రూ.53,170

విశాఖలో రూ. 48,740.. రూ.53,170

చెన్నైలో రూ. 49,500.. రూ.54,000

ముంబైలో రూ.48,740.. రూ.53,170

ఢిల్లీలో రూ.48,890.. రూ.53,340

కోల్‌కతాలో రూ. 48,740.. రూ.53,170

బెంగళూరులో రూ. 48,790.. రూ.53,220

కేరళలో రూ. 48,740.. రూ.53,170

వెండి ధర:

హైదరాబాద్‌లో రూ.67,000

విజయవాడలో రూ.67,000

విశాఖలో రూ.67,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000

బెంగళూరులో రూ.67,000

కేరళలో రూ.67,000

ముంబైలో రూ.60,900

ఢిల్లీలో రూ.60,900

కోల్‌కతాలో రూ.60,900

Gold,Silver Prices,Main Cities,Country,India
Gold, Silver Prices, Main Cities, Country, India

https://www.teluguglobal.com//business/gold-and-silver-prices-in-main-cities-of-the-country-357529