Gold, silver price today: నేడు (24-11-2022) ఊరటనిచ్చిన బంగారం ధర..

https://www.teluguglobal.com/h-upload/2022/11/24/500x300_427639-today-24-11-2022-slightly-reduced-gold-and-silver-prices.webp
2022-11-24 03:34:20.0

Gold, silver price today, 24 November 2022: ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బులియన్ మార్కెట్‌ బంగారం, వెండి ధరల విషయంలో ఇటీవల కాస్త శాంతించినట్టుంది. గత రెండు రోజులుగా అత్యంత స్వల్పంగానైనా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. నేడు కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. అంటే గత మూడు రోజుల్లో బంగారం ధర తులంపై దాదాపు రూ.400 వరకూ తగ్గింది. ఇది భారీ తగ్గుదల కాకున్నా.. బంగారం ధర పెరగకపోవడమనేది కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తోంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.100 తగ్గి రూ.48,250కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 మేర తగ్గి రూ.52,640కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా అత్యంత స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,250.. రూ.52,640

విజయవాడలో రూ.48,250.. రూ.52,640

విశాఖపట్నంలో రూ.48,250.. రూ.52,640

చెన్నైలో రూ.48,960.. రూ.53,410

బెంగళూరులో రూ.48,300.. రూ.52,700

కేరళలో రూ.48,250.. రూ.52,640

కోల్‌కతాలో రూ.48,250.. రూ.52,640

ఢిల్లీలో రూ.48,400.. రూ.52,800

ముంబైలో రూ.48,250.. రూ.52,640

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో రూ.67,500

విశాఖపట్నంలో రూ.67,500

చెన్నైలో రూ.67,500

బెంగళూరులో రూ.67,500

ఢిల్లీలో రూ.61,000

ముంబైలో రూ.61,000

Gold,Silver Prices,Bengaluru,Chennai,Today Gold Rate In Telugu,Gold Rate,Today Gold Rate in Hyderabad
Slightly Reduced, Gold, Silver Prices, HYD, today gold price in telugu, gold price in telugu, todays gold price in telugu, today gold rate in telugu, gold rate in telugu, today gold rate in telugu hyderabad, todays gold rate in telugu, eroju gold rate in telugu, gold rate in telugu hyderabad, today hyderabad gold rate in telugu, తులం గోల్డ్ రేట్, ఈరోజు గోల్డ్ రేట్, ఈరోజు గోల్డ్ రేట్ హైదరాబాద్, ఈరోజు బంగారం రేటు ఎంత, బంగారం ధర ఈ రోజుది 2022, గోల్డ్ రేట్, టుడే గోల్డ్ రేట్, టుడే గోల్డ్ రేట్ 24 క్యారెట్, టుడే గోల్డ్ రేట్ విశాఖపట్నం, టుడే గోల్డ్ రేట్ ఇన్ చెన్నై, టుడే గోల్డ్ రేట్ ఇన్ ఖజానా, టుడే గోల్డ్ రేట్ ఇన్ రాజమండ్రి లలిత జ్యువలరీ, టుడే గోల్డ్ సిల్వర్ రేట్

https://www.teluguglobal.com//business/today-24-11-2022-slightly-reduced-gold-and-silver-prices-357956