Gold, Silver Rates Today 23 November 2022: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధర

https://www.teluguglobal.com/h-upload/2022/11/23/500x300_427399-today-23-11-2022-gold-price-has-slightly-decreased.webp
2022-11-23 04:56:36.0

Gold, Silver Rates Today 23 November 2022: ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకూ పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న తగ్గాలా..? వద్దా..? అన్నట్టుగా తగ్గింది. అంటే తులం బంగారంపై రూ.100 వరకూ తగ్గింది. ఇక ఇవాళ కూడా అదే పరిస్థితి. నేడు తులం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తుంది. బంగారానికి డిమాండ్ బీభత్సంగా వచ్చేస్తుంది. ఆ సమయంలో రేటు ఎలా ఉన్నా కూడా బంగారం తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితి. అసలే భారతీయులు బంగారం ప్రియులు. అందుకే ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఒక రోజు తగ్గితే, మరోరోజు పెరుగుతుంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకూ పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు)..

హైదరాబాద్‌లో రూ.48,350.. రూ.52,750

విజయవాడలో రూ.48,350.. రూ.52,750

విశాఖలో రూ.48,350.. రూ.52,750

చెన్నైలో రూ.49,050.. రూ.53,510

ముంబైలో రూ.48,350.. రూ.52,750

ఢిల్లీలో రూ.48,500.. రూ.52,900

కోల్‌కతాలో రూ.48,350.. రూ.52,750

బెంగళూరులో రూ.48,350.. రూ.52,750

వెండి ధర :

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000

విజయవాడలో రూ.67,000

విశాఖలో రూ.67,000

చెన్నైలో రూ.67,000

ముంబైలో రూ.61,120

ఢిల్లీలో రూ.61,000

కోల్‌కతాలో రూ.61,200

బెంగళూరులో రూ.67,000


ప్రధాన నగరాలు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ 48,350 52,750 67,000
విజయవాడ 48,350 52,750 67,000
ఢిల్లీ 48,500 52,900 61,000
చెన్నై 49,050 53,510 67,000
బెంగళూరు 48,350 52,750 67,000
కోల్‌కతా 48,350 52,750 61,200
ముంబై 48,350 52,750 61,120


Slightly Decreased,Silver Price,Increased,Gold Rate,Gold,silver,Today Gold Rate in Hyderabad
Gold price, Slightly Decreased, Silver Price, Increased, today gold price in telugu, gold price in telugu, todays gold price in telugu, today gold rate in telugu, gold rate in telugu, today gold rate in telugu hyderabad, todays gold rate in telugu, eroju gold rate in telugu, gold rate in telugu hyderabad, today hyderabad gold rate in telugu, తులం గోల్డ్ రేట్, ఈరోజు గోల్డ్ రేట్, ఈరోజు గోల్డ్ రేట్ హైదరాబాద్, ఈరోజు బంగారం రేటు ఎంత, బంగారం ధర ఈ రోజుది 2022, గోల్డ్ రేట్, టుడే గోల్డ్ రేట్, టుడే గోల్డ్ రేట్ 24 క్యారెట్, టుడే గోల్డ్ రేట్ విశాఖపట్నం, టుడే గోల్డ్ రేట్ ఇన్ చెన్నై, టుడే గోల్డ్ రేట్ ఇన్ ఖజానా, టుడే గోల్డ్ రేట్ ఇన్ రాజమండ్రి లలిత జ్యువలరీ, టుడే గోల్డ్ సిల్వర్ రేట్

https://www.teluguglobal.com//business/gold-silver-rates-today-23-november-2022-know-prices-in-your-cities-telangana-hyderabad-andhra-pradesh-357844