https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399155-u19.webp
2025-01-31 09:32:32.0
ఫైనల్‌లో తలపడనున్న భారత్-దక్షిణాఫ్రికా
అండర్-19 మహిళ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది. సెమీఫైనల్-2లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్.. 15 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. కమలిని (56*) హాఫ్ సెంచరీ, త్రిష (35) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 113 రన్స్ చేసింది. ఫైనల్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.