admin

admin
13045 POSTS 0 COMMENTS

‘ ఉన్మాద ‘ భావజాలానికి ‘భారత్ జోడో ‘ విరుగుడు కాగలదా?

బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది. బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా రాహుల్...

అన్సారీ ఎపిసోడ్ ‘వైఫల్యాల’ను కప్పిపుచ్చగలుగుతుందా ?

''కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్ల ప్రభావంలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆలోచనలు అర్బన్ నక్సలైట్ల ఆలోచనలలాగే ఉన్నాయి. కొంతమంది జ్ఞాపకశక్తిని మెరుగుపరచాలన్నదే మా ఉద్దేశం. మేము చరిత్రను మార్చడం లేదు. ఒక కుటుంబంతోనే...

కేసీఆర్ ‘విస్ఫోటనం’ !

ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని వాతావరణ శాఖ చెబుతోంది. ఇతరుల ట్రెండ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించరు....

కమల రాజకీయానికి ఎరువుగా మారిన తెలంగాణ ధాన్యం

బస్తాల్లోనే ధాన్యం మొలకలొచ్చేసింది. తడిసిన ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ఇక సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ గట్టిగానే టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది....

కేసీఆర్, జగన్ మధ్య ఉన్నది ‘వ్యూహాత్మక’ దూరమా?

ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్...

కాళేశ్వరం పంప్ హౌస్.. ఆరోపణలు, వాస్తవాలు..

కాళేశ్వరం పంప్ హౌస్ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే సమగ్ర వివరణ ఇచ్చారు. గోదావరి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం, కన్నేపల్లి పంప్...

కేంద్రం ఒక మిథ్య !

''రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకుండా, కేంద్రానికి ఎటువంటి ప్రతిపత్తీ లేదు కేంద్రం అనేది మిథ్య''అని తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్ఠీఆర్ చెప్పిన సంగతిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

తెలంగాణపై కేటీఆర్ మార్క్ (బర్త్ డే స్పెషల్)

కేటీఆర్.. ఈ పేరు చెప్తే చాలు సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు గుర్తు పట్టేస్తారు. ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు తీసుకొని రావడంలో...

రాజీనామాపై కోమటిరెడ్డి డైలమా!.. చేయాల్సిందేనంటున్న బీజేపీ !!

టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది. ''త్వరలో తెలంగాణ...

చరిత్రను చెరిపేస్తున్న ఆర్ఎస్ఎస్..

బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు. మహాత్మా గాంధీని భారత ప్రజలు జాతిపితగా గుర్తించడం ఆర్ఎస్ఎస్ కి ఇష్టం లేదు. అందుకే...

Recent Articles

Recent Articles