admin

admin
13045 POSTS 0 COMMENTS

కేసీఆర్‌ను ఓడించ‌డానికి `ప‌గ‌` ఒక్క‌టే స‌రిపోతుందా ఈటల‌..?

ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం. ''ఈ జన్మలో...

మూడు పార్టీలకు సవాలు విసురుతున్న మునుగోడు.. ఎవరి కారణాలు వారివే..!

కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. మునుగోడులో ఓడితే అది ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే కాకుండా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు...

సీబీఐ, ఈడీకి ఈ ఏడుగురు అవినీతిపరులు కనపడరా? ఇదేం న్యాయం మోడీజీ.!

ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై...

ఈ ద్వేషానికి అంతం లేదా?

సౌదా, ఓల్గా లాంటి వారి ర‌చ‌న‌లు చ‌ర్చ‌కీ, పున‌రాలోచ‌న‌కీ ప్రేర‌ణ‌గా నిలిచాయి. రాముడిని, కృష్ణుడిని ఆరాధించే వారూ ఆ ర‌చ‌న‌లు చ‌దివారు. మ‌న ద‌గ్గ‌ర‌ ఎక్క‌డా ద్వేషానికి చోటు లేదు. ర‌చ‌యిత‌ల అభివ్య‌క్తి స్వేచ్ఛ‌ని...

మోదీ భారతం సంకుచితం

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆమె కలలు ఏమిటి? అవి ఏ మేరకు నెరవేరాయో వివ‌రించి చెప్పగలిగిన సుదీర్ఘ అనుభవం రొమిల్లా థాపర్‌కు ఉంది. ఆ తరం దేశం ఎలా ఉండాలని భావించింది, అలాగే...

నెహ్రూ చరిత్రను చెరిపేస్తోన్న బీజేపీ

నెహ్రూ జీవితాన్ని చదివితే భారతదేశానికి ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తి అన్నది తెలుస్తుంది. ఆయన రాసిన పుస్తకాలు, వ్యాసాలు, ఉత్తరాలు, ఆయన ప్రసంగాలు ఒక వ్యక్తి తన జీవితంలో ఇంత పరిశ్రమిస్తాడా అని...

కాంగ్రెస్‌ బలపడటం దేశానికి అనివార్య అవసరం

జాతీయత పేరుతో దేశభక్తి కొంగజపం చేస్తున్న బిజెపి విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. చేయడానికి పనుల్లేక అర్ధాకలితో అలమటించే వారికి బిజెపి బూటకపు జాతీయతా నినాదాలు ఒరగబెట్టేదేమీ లేదు. కనుకనే ఆర్థిక,...

విలోమ రీతిలో చరిత్రను మలుపు తిప్పిన గోర్బచేవ్

ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన నాయకుడిగా గోర్బచెవ్ ను పశ్చిమ దేశాలు అప్పుడూ స్తుతించాయి. మరణానంతరమూ పొగుడ్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికైన ముగింపు పలికితే సంతోషించవలసిందే. ఎవరి మరణమైనా విషాదమే. సోవియట్ యూనియన్ ఆఖరి...

నియంతలందరిదీ ఒకే దారి

ఎనిమిదేళ్లకు పైనుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన...

కోమ‌టిరెడ్డికి పూర్తి క్లారిటీ ఉంది.. అయోమ‌యం అంతా కాంగ్రెస్ పార్టీదే..

సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి, ఎంపీ ఉత్తమ్ తదితర సీనియర్ల మద్దతును కూడగట్టడంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయవంతమయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి ఉండడం మిగతా నాయకులకు మింగుడు పడటం...

Recent Articles

Recent Articles