admin
ఏపీ సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు
2025-03-12 08:11:56.0
ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఏపీ సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సీఐడీ ఆఫీసుకు వెళ్లారు. ఇదే కేసులో...
కోడి పందేల కేసులో పోచంపల్లికి నోటీసులు
2025-03-13 05:14:03.0
శుక్రవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న మొయినాబాద్ పోలీసులు
ఫామ్‌హౌస్‌లో కోడి పందేల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలని అందులో...
యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా
2025-03-13 07:19:09.0
డీఆర్‌ఐ విచారణలో రన్యారావు తెలిపినట్లు సమాచారం
కన్నడ నటి రన్యారావుదుబాయ్ నుంచి బంగారం తీసుకొస్తూ బెంగళూరు డీఆర్‌ఐ అధికారులకు చిక్కారు. అక్రమ బంగారం రవాణపై అధికారుల విచారణలో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు...
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి
2025-03-13 07:25:53.0
తమిళనాడులోని అన్నానగర్‌లో ఈ ఘటన
తమిళనాడులోని అన్నానగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదన స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో డాక్టర్, న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన భార్య, ఇద్దరు కుమారులు...
XXX సబ్బుల కంపెనీ అధినేత మృతి
2025-03-13 14:33:33.0
ప్రముఖ XXX సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు.
ప్రముఖ XXX సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు అరండల్ పేటలోని స్వగృహంలో...
భయానక రీతిలో ట్రక్కును ఢీకొన్న రైలు
2025-03-14 07:06:22.0
అనూహ్యంగా ప్రాణాలతో బైటపడిన ట్రక్క్ ట్రైవర్
మహారాష్ట్రలోని బోద్వాడ్ రైల్వే స్టేషన్సమీపంలో ఓ ట్రక్కును రైలు భయానక రీతిలో ఢీకొట్టినప్పటికీ డ్రైవర్ అనూహ్యంగా ప్రాణాలతో బైటపడ్డాడు. ఈ ఘటనలో ట్రక్కు దాదాపు...
హోలీ సంబరాల్లో గంజాయి ఐస్‌క్రీమ్స్ విక్రయం
2025-03-14 12:23:49.0
హోలీ వేడుకల్లో గంజాయితో కుల్ఫీ ఐసి క్రీమ్ తయారీ విక్రయం కలకలం రేపింది.
హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌తో పాటు గంజాయి బాల్స్ విక్రయిస్తున్న ముఠాను స్పెషల్ టాస్క్...
కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం
2025-03-15 15:09:34.0
కోకాపేటలో ఉన్న జీఏఆర్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ పరిసరాల్లో కోకాపేటలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేటలో ఉన్న జీఏఆర్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ...
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
2025-03-17 05:01:03.0
మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచిన కారు
నగరంలోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక...
అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసుల మృతి
2025-03-17 05:07:26.0
మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె కుటుంబీకులుగా గుర్తింపు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి ...